కంటికి నిద్ర కరువయ్యింది,
ఆశకి శ్వాస కరువయ్యింది,
మనసుకి మమత కరువయ్యింది,
వయసుకి వలపూ కరువయ్యింది,
నోటిమాటకు పాట కరువయ్యింది,
నటనమయూరికి ఆట కరువయ్యింది,
ఉదయానికి తూరుపు కరువయ్యింది,
హృదయానికి స్పందన కరువయ్యింది,
చూపుకు గమ్యం కరువయ్యింది,
రేపుకు ఆశ కరువయ్యింది,
నాలో ఏమున్నాలేకున్నా,నువ్వూ నీనవ్వూ ఎప్పటికీ నిలిచేవుంటుంది.
తరచి తరచి నానుండి ఎన్ని వెలికి తీసావు,మరెన్ని దూరంచేసావు !
కానీ....
ఇహ నువ్వెంత తరచినా వచ్చేది మిగులున్న నీమీద నాకున్న ప్రేమే !!!
bagundandi mee prema..! inni karuvaina mimmalni tappakunda karuvu prantam krinda prakatinchalandi..
ReplyDeletepraadhamika avasaraalu karuvaitaenae oka praantaanni karuvupraantamgaa prakatistaaru.
ReplyDeletekaani naaku karuvanavi maanasika avasaraalu.
avae naa aatma santruptini migilchae aapyaayatala astraalu.ippudu chaeppu....
nannu praantangaa prakatistaava?manishigaa prakatistaava? laeka manasugaa prakatistaavaa?
oka manishiloni manasunu karuvu prantanga prakatistunna.
ReplyDeleteప్రతి క్షణం ఎదురుచూపు
ReplyDeleteఎందుకో ఈ ఉలుకుపాటు
వస్తూందో రాదో తెలియని ఆ పలకరింపు
వస్తే ఇస్తూంది మైమరపు
రాకుంటే ఉండదు కంటికి కునుకు
ఆపిన అగలేవు ఈ ఆలోచనలు
ఎడారి వంటి మనసుకి అవుతాయి ఒయాసిస్సు
నీకు కరువైన ప్రతీది నీకు నా తీపి గుర్తే కదా !
మరి నే తరిచేదంతా నా ప్రేమే కదా ???
karuvu ayinavi varsinche jallu ga chesukodam ni chetilone undi ra...
ReplyDeletealready varsham modalayyindilae
ReplyDelete